Wednesday, January 22, 2025

Best pre-workout diet _by Fitness Expert Narayana


Click here to contact me

 నేను డిగ్రీ చదువుకునేరోజుల్లో, మొదటి సారి Gym కి వెళ్ళాను ఆ జిమ్ కోచ్ పేరు “అక్బర్ “ ఆయన “,మొహతేషాం ఆలీఖాన్ (Mr.worldsilvermedalist2008)” 

గారి ప్రియ శిష్యుడు కూడా మరియుమీకు ఇంకో విషయం చెప్పనా? హీరో సల్మాన్ ఖాన్, హైద్రాబాద్ కి వచ్చినప్పుడు సినిమా గురించి, ఈయన, సల్మాన్ ఖాన్ కి కూడా, fitness training, ఇచ్చినట్టు, ఇద్దరూ కలిసి ఫోటోలు కూడా ఉన్నాయి. ఆయన ఇచ్చిన best pre-workout diet 🍌 banana 🙂 రోజూ వ్యాయామం ముందు, తప్పకుండా, అరటిపండు తినే వ్యాయామం చేస్తాను. నిజంగానే, Energy levels లో, మంచి మార్పు వస్తుంది అని వేరే చెప్పాలా మరి అందుకే , నా professional career లో, నా clients కి, అదే advice ఇస్తుంటాను,, మీలో ఎంతమంది,ఇలా అరటిపండు తిని, వ్యాయామం చేస్తున్నారు? అవును ఐతే, అవును అని, లేకపోతే కాదు అని, దానికి కారణం ఏమిటో,, కామెంట్ పెట్టండి మరియు ఇలాంటి విషయాలు మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే ఒక “లైక్”👍 కొట్టండి 💪🏋️🙂



 

No comments:

Post a Comment

"Struggling with chronic back pain that makes even walking a challenge? Fitness Expert Narayana (Hyderabad) shares a powerful, 5-minute morning ritual to reclaim your mobility.

Click here to contact me  "Stop letting back pain dictate your life. If you can’t walk for 10 minutes without discomfort, your spine is...